3, ఆగస్టు 2022, బుధవారం

మీరే ఆర్థిక మంత్రి

గొప్పగా ఆలోచన చేయడానికి గొప్ప వారై ఉండక్క ర్లేదు ఉదాహరణకు డబ్బును పొదుపు చేయడం, ఓ కుటుంబం లో ఆడైనా మగవారైనా కాస్త లాజిక్ గా ఆలోచిస్తే కొంత కాలంగా కాస్త ఐనా డబ్బు ఆదా అవుతుంది నువ్వు ఆదా చేస్తే అది సంపాడిచినట్టే కదా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి